చుక్కల చున్నీకే నా గుండెను కట్టావే || Chukkala Chunni ke na gundenu kattave Song Lyrics SR Kalyanamandapam Movie
Movie Name: SR
Kalyana Mandapam
Director: Sridhar
Gade
Producer: Pramod
& Raju
Singer: Anurag Kulkarni
Music Director: Chaitan
Bharadwaj
Lyrics: Bhaskara Bhatla
Actors: Kiran Abbavaram
and Priyanka Jawalkar
Music Label:
Lahari Telugu | T-Series
హే చుక్కల చున్నీకే...
నా గుండెను కట్టావే...
ఆ నీలాకాశంలో...
గిర్రా గిర్రా తిప్పేసావే...
మువ్వల పట్టీకే...
నా ప్రాణం చుట్టావే...
నువ్వెళ్ళే దారంతా...
అరె..! గళ్ళు గళ్ళు మోగించావే...
వెచ్చా వెచ్చా ఊపిరితోటి...
ఉక్కిరి బిక్కిరి చేశావే...
ఉండిపో ఉండిపో...
ఉండిపో నాతోనే...
హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా...
నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా...
హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా...
నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా...
కొత్త కొత్త చిత్రాలన్నీ...
ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకోలేను
డప్పే కొట్టి చెప్పాలేను...
పట్టలేని ఆనందాన్ని
ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే
పంచుకుందాం నువ్వు నేను...
కాసేపు నువ్వు కన్నార్పకు
నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాటాడకు
కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా..
ఓ ఎడారిలా ఉండే నాలో
సింధూ నదై పొంగావే...
ఉండిపో... ఉండిపో....
ఉండిపో ఎప్పుడూ నాతోనే...
హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా
హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా
నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా
బాధనే భరించడం
అందులోంచి బయటికి రాడం
చాలా చాలా కష్టం అని
ఏంటో అంతా అంటుంటారు..
వాళ్లకి తెలుసో లేదో
హాయిని భరించడం
అంతకన్న కష్టం కదా
అందుకు నేనే సాక్ష్యం కదా
ఇంతలా నేను నవ్వింది లేదు
ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంకాలాగా
మనసేనాడు ఊగలేదు...
హే దాయి దాయి అంటూ ఉంటే
చందమామై వచ్చావే...
ఉండిపో... ఉండిపో...
ఉండిపో తోడుగా నాతోనే...
హొయ్యారే హొయ్యారే...
హొయ్యా హొయ్యా...
నీ వల్లే నీ వల్లే...
పిచ్చోడిలా తయారయ్యా...
హొయ్యారే హొయ్యారే...
హొయ్యా హొయ్యా...
నీ వల్లే నీ వల్లే...
నాలో నేనే గల్లంతయ్యా...
English Lyrics:
Hey Chukkala Chunneeke… Naa Gundenu Kattaave....
Aa Neelaakashamlo…
Arre.. Girraa Girraa Thippeshaave.....
Muvvala Patteeke… Naa Praanam Chuttaave....
Nuvvelle Dhaaranthaa… Arre.. Ghallu Ghallu Moginchaave....
Vechhaa Vechaa Oopirithoti… UkkiriBikkiri Cheshaave...
Undipo Undipo… Undipo Naathone..
Hoyyaare Hoyyaare… Hoyyaa Hoyyaa...
Nee Valle Nee Valle… Pichhodilaa Thayaarayyaa....
Hoyyaare Hoyyaare… Hoyyaa Hoyyaa...
Nee Valle Nee Valle… Naalo Nene Gallanthayyaa...
Kottha Kottha Chithraalanni… Ippude Chusthunnaanu....
Guttugaa Dhaachukolenu… Dappe Kotti Cheppaalenu....
Pattaleni Aanandhaanni Okkadine Moyyalenu....
Koddhigaa Saayam Vasthe… Panchukundhaam Nuvvu Nenu....
Kaasepu Nuvvu Kannaarpaku… Ninnu Lo Nannu Chusthoone
Untaa....
Kaasepu Nuvvu Maataadaku… Kougilla Kaavyam Raasukuntaa....
Oo Edaarilaa Unde Naalo… Sindhu Nadhai Pongaave....
Undipo Undipo… Undipo Eppudu Naathone...
Hoyyaare Hoyyaare… Hoyyaa Hoyyaa....
Nee Valle Nee Valle… Pichhodilaa Thayaarayyaa...
Hoyyaare Hoyyaare… Hoyyaa Hoyyaa....
Nee Valle Nee Valle… Naalo Nene Gallanthayyaa....
Baadhane Bharinchadam… Andhulonchi Bayatiki Raadam...
Chaalaa Chaalaa Kashtam Ani… Ento Anthaa Antuntaaru...
Vaallaku Theluso Ledho… Haayini Bharinchadam....
Anthakanna Kashtam Kadhaa… Andhuku Nene Saakshyam Kadhaa...
Inthala Nenu Navvindhi Ledhu… Inthala Nannu
Paaresukoledhu....
Inthalaa Nee Junkalaagaa… Manasenaadu Oogaledhu...
Hey Dhaayi Dhaayi Antu Unte… Chandhamaamai Vachhaave...
Undipo Undipo… Undipo Thodugaa Naathone....
Hoyyaare Hoyyaare… Hoyyaa Hoyyaa....
Nee Valle Nee Valle… Pichhodilaa Thayaarayyaa....
Hoyyaare Hoyyaare… Hoyyaa Hoyyaa
Nee Valle Nee Valle… Naalo Nene Gallanthayyaa..
Comments
Post a Comment