Evari Gathi Etulunnado Eswarudikeruka Lyrics in Telugu (ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక)

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

 

ఎవరి స్థితి ఎటుల ఉన్నదో

ఎగసి ఎగసి పడుటే కానీఅలవి కాదెవరికైనా...

హరిహర బ్రహ్మాదుల అయినాఅనుభవించక తీరదు

 

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

 

శ్రీమన్నారాయణుoడురాముడుగా అవతరించేను

అతని సతిని రావణుoడుతస్కరించి దాచ లేదా

పంచ పాండవులు సంచితా కర్మములు బాప లేక

ధర్మరాజు తమ్ముల చేవిరటునిoటా బానిసలై గొలువ లేదా

 

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

 

చక్ర బింబ తోటలో పూలపార్థసుతుండు అభిమన్యుని

కర్ణుని చే హస్తముల నుకోసి నందుకు చావ లేదా

నిత్య సత్య వంతుడైనసత్యహరిచంద్ర భూపతి

విపత్తు చే అపనింద పాలైదుత్సమాలుని కోలువు కొలువ లేదా

 

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

 

విచిత్ర రూపము దాల్చి నలుడుఖగ వాహనుని మాయచేత

పతివ్రత యగు దమయంతినిఅరణ్యమున విడువ లేదా

రవి యసుతుని మాయచేశిబి చక్రవర్తి రాజొకండు

తన మాంసమంతా కండలు కోసిడేగ కైనివ్వలేదా

 

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

 

విక్రమార్కుని భీకర ముచేశని మహాత్ముని దూషించగా

కాళ్లు చేతులు ఖండించుకొనికడకు గానంగొల్వలేదా

గురువు రాసిలోన చేరి...శనీశ్వరుండు కోరి రాగా...

కరుగుత్స కాయలు  తలలుగా మారి... గురువు శిక్షను పొందలేదా...

 

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

 

కరి రాజు మకరి చేతనీటిలోనా బాధ పడగా...

నరహరి అని వేడుకొనగా...త్వరితముగా రక్షింప లేదా

ధరణిలోన భమ్ భమ్ గురుని... పాద పద్మము సాక్షిగాను...

నిరంతరమూ షేక్ అబ్దుల్...పరమ పదవి కోరలేదా...

 

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

 

ఎవరి స్థితి ఎటుల ఉన్నదో

ఎవరి స్థితి ఎటున్నదో

ఎగసి ఎగసి పడుటే కానీఅలవి కాదెవరికైనా...

హరిహర బ్రహ్మాదుల అయినాఅనుభవించక తీరదు


ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక...

ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక...

 

Comments

Popular posts from this blog

Prema Oh Prema Song Lyrics in Telugu- Jatha Kalise Movie

Gandhapu galini thalupulu aputa nyayama