Emaipoyave Song Lyrics in Telugu From Padi Padi Leche Manasu Movie - Sharvanad and Sai Pallavi
Song Credits:
Song Name: Emai Poyave Nee Vente Nenunte(Telugu)
Movie Name: Padi Padi Leche Manasu (2018)
Singer: Sid Sriram
Lyrics Writer: Krishna Kanth
Music Director(s): Vishal Chandrashekar
Actor(s): Sharwanand, Sai Pallavi
Music Label: 2018 Lahari Recording Company
Song Lyrics:
ఏమైపోయావే ...
నీ వెంటే నేనుంటే...
నీ వెంటే నేను.
ఏమైపోతానే ...
నువ్వంటూ లేకుంటే...
నీతో ప్రతి పేజీ నింపేసానే...
తెరవక ముందే పుస్తకమే విసిరేసావే...
నాలో ప్రవహించే ఊపిరివే ...
ఆవిరి చేసి ఆయువునే తీసేసావే...
నేను వీడి పోనంది నా ప్రాణమే ...
నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే...
సగమే నే మిగిలున్నా...
శాసనమిది చెబుతున్నా...
పోనే లేనే ... నిన్నొదిలే...
ఏమైపోయావే నీ వెంటే నేనుంటే...
ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే ...
ఎటు చూడు నువ్వే... ఎటు వెళ్లనే....
నే లేని చోటే.... నీ హృదయమే...
నువు లేని కల కూడా రానే రాదే ...
కల లాగ నువు మారకే ...
మరణాన్ని ఆపేటి వరమే నీవే ...
విరహాల విషమీయకే ...
ఏమైపోయావే నీ వెంటే నేనుంటే....
ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే ...
Comments
Post a Comment