Posts

చుక్కల చున్నీకే నా గుండెను కట్టావే || Chukkala Chunni ke na gundenu kattave Song Lyrics SR Kalyanamandapam Movie

Image
  Movie Name:             SR Kalyana Mandapam Director:                     Sridhar Gade Producer:                    Pramod & Raju Singer:                          Anurag Kulkarni Music Director:         Chaitan Bharadwaj Lyrics:   Bhaskara Bhatla Actors: Kiran Abbavaram and Priyanka Jawalkar Music Label:     Lahari Telugu | T-Series   Telugu Lyrics: (Scroll down for English Lyrics)   హే చుక్కల చున్నీకే... నా గుండెను కట్టావే... ఆ నీలాకాశంలో... గిర్రా గిర్రా తిప్పేసావే... మువ్వల పట్టీకే... నా ప్రాణం చుట్టావే... నువ్వెళ్ళే దారంతా... అరె ..! గళ్ళు గళ్ళు మోగించావే ...   వెచ్చా వెచ్చా ఊపిరితోటి... ఉక్కిరి బిక్కిర...

నీ చుట్టు చుట్టు స్కంద మూవీ సాంగ్ లిరిక్స్ || Nee chuttu chuttu thirigina song lyrics in Telugu / English from Skandha Movie 2023

Image
Movie: Skanda (2023) Song :   Nee Chuttu Chuttu Lyricist :   Raghuram Singers :   Sanjana Kalmanje and Sid Sriram Audio on : Junglee Music     Skanda Movie 2023 There is Something About You Got Me Going Crazy Crazy I’m Wondering Why Am I Dreaming About You Catching Feelings…   I Fall into Love I’ve Fallen So Hard I Need You Baby if You’re Looking for Mine With Golden Heart Then Baby Try Me…   Telugu Lyrics:   నీ చుట్టు   చుట్టు చుట్టు   చుట్టు చుట్టు తిరిగినా... నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా...   నా దిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా...   ఓ దమ్ము లాగి గుమ్మతో రిదమ్ము కలిపి ఆడమందిగా...   ప్రాణమే పతంగి లాగ ఎగురుతోందిగా ఇంతలో తతంగమంత మారుతోందిగా..   క్షణాలలో ఇదేమిటో గల్లంతు చేసే ముంత కల్లు లాంటి కళ్ళలోన తేలగా...   మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా...   నీ చుట్టు   చుట్టు చుట్టు...

మువ్వలా నవ్వకలా | Muvvalaa Navvakalaa Telugu Song Lyrics

Image
  Song: Muvvala Navvakala Movie: Pournami Director: Prabhu Deva Producer: M.S. Raju Music: Devi Sri Prasad Lyrics: Sirivennela Seetharama Sastri Actors: Prabhas, Trisha and Charmi Music Label: Aditya Music Telugu Lyrics: మువ్వలా నవ్వకలా … ముద్ద మందారమా ... మువ్వలా నవ్వకలా … ముద్ద మందారమా ... ముగ్గులో దించకిలా … ముగ్ద సింగారమా ... నేలకే నాట్యం నేర్పావే … నయగారమా ... గాలికే సంకెళ్లేశావే … ఏ .....   నన్నిలా మార్చగల … కళ నీ సొంతమా .. ఇది నీ మాయవల కాదని అనకుమా … ఆశకే ఆయువు పోశావే … మధుమంత్రమా ... రేయికే రంగులు పూశావే …   కలిసిన పరిచయం ఒకరోజే కదా … కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం , నిజం కాదేమో … గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ …   నన్నిలా మార్చగల … కళ నీ సొంతమా ... ఇది నీ మాయవల కాదని అనకుమా … నేలకే నాట్యం నేర్పావే … నయగారమా ... గాలికే సంకెళ్లేశావే … ఆ ఆ ఆ ఆఆ ఆ … పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ … మరియొక జన్మగా మొదలవుతున్నదా ... పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా … మనలో నిత్యం ని...

Evari Gathi Etulunnado Eswarudikeruka Lyrics in Telugu (ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక)

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ...   ఎవరి స్థితి ఎటుల ఉన్నదో … ఎగసి ఎగసి పడుటే కానీ … అలవి కాదెవరికైనా ... హరిహర బ్రహ్మాదుల అయినా … అనుభవించక తీరదు …   ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ...   శ్రీమన్నారాయణు o డు … రాముడుగా అవతరించేను … అతని సతిని రావణు o డు … తస్కరించి దాచ లేదా … పంచ పాండవులు సంచితా కర్మములు బాప లేక … ధర్మరాజు తమ్ముల చే … విరటుని o టా బానిసలై గొలువ లేదా …   ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ...   చక్ర బింబ తోటలో పూల … పార్థసుతుండు అభిమన్యుని … కర్ణుని చే హస్తముల ను … కోసి నందుకు చావ లేదా … నిత్య సత్య వంతుడైన … సత్యహరిచంద్ర భూపతి … విపత్తు చే అపనింద పాలై...