Prema Oh Prema Song Lyrics in Telugu- Jatha Kalise Movie
Album : Jatha Kalise Starring : Ashwin, Tejaswi Music : MC Vkey & Sai Kartheek Producer : Naresh Ravuri Director : Rakesh Sasi Artists : Sai Karthik, Saisharan, M.L.Shruthi Featured artists: Sai Charan, Rahman ----------------------------- Telugu Lyrics: కన్నుల్లో కలలా మెరిసి అందాల కథలా కలిసి వెళ్లావు వదిలి నన్నిలా కన్నీటి కలలై కరిగి గుచ్చేటి గురుతై మిగిలి ఉన్నావు ఎదలో నువ్విలా తడి కన్నుల్లోన నువ్వే ఎద గాయంలోన నువ్వే ఎటు చూస్తూ ఉన్న నువ్వే ప్రియతమా నా ప్రాణంలోన నువ్వే నా మౌనంలోన నువ్వే ఎటు అడుగేస్తున్న నువ్వే ప్రియతమా ప్రేమ ఓ ప్రేమ అయిపోతున్నా దూరం ప్రేమ ఓ ప్రేమ నాదేనంటవా నేరం ప్రేమ ఓ ప్రేమ నిను కలవడం శాపమా.... నువ్వు నిజమే నేను నిజమే మనసు కలిపే చెలిమి గుణమే మారిందిలా ఓ మాయలా ఈ పెను యాతన చల్లారెనా నను నవ్వించిందీ నువ్వే నను కవ్వించిందీ నువ్వే నను ఎడ్పిస్తుందీ నువ్వే ప్రియతమాా... నా శ్వాసల్లోన నువ్వే నడి ఆశల్లోనూ నువ్వే నను చంపేస్తుందీ నువ్వే ప్రియతమాా... ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం ప్రేమా ఓ ప్రేమా నాదేనంటావా నేరం ప్రేమా ఓ ప్రేమా నిను కలవడం శాపమా ప్రేమ వరమే ప్రేమ మనమే మనసులోనీ ...