Posts

Showing posts from February, 2021

Evari Gathi Etulunnado Eswarudikeruka Lyrics in Telugu (ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక)

ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ...   ఎవరి స్థితి ఎటుల ఉన్నదో … ఎగసి ఎగసి పడుటే కానీ … అలవి కాదెవరికైనా ... హరిహర బ్రహ్మాదుల అయినా … అనుభవించక తీరదు …   ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ...   శ్రీమన్నారాయణు o డు … రాముడుగా అవతరించేను … అతని సతిని రావణు o డు … తస్కరించి దాచ లేదా … పంచ పాండవులు సంచితా కర్మములు బాప లేక … ధర్మరాజు తమ్ముల చే … విరటుని o టా బానిసలై గొలువ లేదా …   ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ... ఎవరి గతి ఎటులున్నదో ఈశ్వరునికెరుక ... ఎవరికే విధముగా జరుగునో పరమాత్మకెరుక ...   చక్ర బింబ తోటలో పూల … పార్థసుతుండు అభిమన్యుని … కర్ణుని చే హస్తముల ను … కోసి నందుకు చావ లేదా … నిత్య సత్య వంతుడైన … సత్యహరిచంద్ర భూపతి … విపత్తు చే అపనింద పాలై...