Posts

Showing posts from September, 2020

Gandhapu galini thalupulu aputa nyayama

చిత్రం : ప్రియురాలు పిలిచింది గేయ రచయిత : ఏ.ఎం. రత్నం, శివగణేష్ సంగీతం : ఏ.ఆర్. రెహమాన్ గానం : శంకర్ మహదేవన్ ------------------------------------------------------ పల్లవి : లేదని చెప్ప..నిమిషము చాలు లేదన్న మాట..తట్టుకోమంటే.. మళ్ళి..మళ్ళి నాకొక..జన్మే కావలె.. ఏమిచేయ..మందువే... గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా..ఆ...న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు..కన్నుల బదులంటే..మౌనమా...ఆ.. మౌనమా.. చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు.. లేదన్న మాట తట్టుకోమంటే.. మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా....ఆ... న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు...కన్నుల బదులంటే..మౌనమా...ఆ... మౌనమా... చెలియా నాలో ప్రేమను తెలుపా..ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ...నూరేళ్ళు చాలవే.. లేదని చెప్పా నిమిషము చాలు... లేదన మాట తట్టుకోమంటే... మళ్ళే మళ్ళీ నాకో జన్మే కావలే ఏమి చేయమందువే..ఏమి చేయమందువే.. చరణం 1 : హృదయమొక అద్దమని..నీ రూపు బింబమని.. తెలిపేను హృదయం..నీకు సొంతమనీ..ఈ..ఈ..ఈ బింబాన్ని బందింప..తాడేది లేదు...