మువ్వలా నవ్వకలా | Muvvalaa Navvakalaa Telugu Song Lyrics
Song: Muvvala Navvakala Movie: Pournami Director: Prabhu Deva Producer: M.S. Raju Music: Devi Sri Prasad Lyrics: Sirivennela Seetharama Sastri Actors: Prabhas, Trisha and Charmi Music Label: Aditya Music Telugu Lyrics: మువ్వలా నవ్వకలా … ముద్ద మందారమా ... మువ్వలా నవ్వకలా … ముద్ద మందారమా ... ముగ్గులో దించకిలా … ముగ్ద సింగారమా ... నేలకే నాట్యం నేర్పావే … నయగారమా ... గాలికే సంకెళ్లేశావే … ఏ ..... నన్నిలా మార్చగల … కళ నీ సొంతమా .. ఇది నీ మాయవల కాదని అనకుమా … ఆశకే ఆయువు పోశావే … మధుమంత్రమా ... రేయికే రంగులు పూశావే … కలిసిన పరిచయం ఒకరోజే కదా … కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం , నిజం కాదేమో … గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ … నన్నిలా మార్చగల … కళ నీ సొంతమా ... ఇది నీ మాయవల కాదని అనకుమా … నేలకే నాట్యం నేర్పావే … నయగారమా ... గాలికే సంకెళ్లేశావే … ఆ ఆ ఆ ఆఆ ఆ … పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ … మరియొక జన్మగా మొదలవుతున్నదా ... పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా … మనలో నిత్యం ని...